Friday, June 26, 2009

మరికొన్ని విషయాలు

ఖర్చు చేసిన రుపాయీ కరిగిన కాలము తిరిగిరాదు. ఈ రెండింటిని జాగ్రత్తగా వాడాలి

Friday, August 10, 2007

సరదాగ కాలక్షేపం చెద్దామా...........! ధయచేయండి మిత్రులార.

.రాండి సరదాగ మన దేశభవిష్యత్ గురించి మాట్లాడుకుందం.

మీ కోసం



మీ కోసం

నవతరానికి నూతన దారులు

ప్రియమైన మిత్రులకు ఇదే నా స్వాగతం సుస్వాగతం, మనకోసం కొన్ని మంచి వాక్యాలు.

*నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపంలాంటి వాడు

*సంకల్పం సరైనదైతె ,ధానికి తగిన క్రుషి,పట్టుదలతో పరిశ్రమిస్తే ఈ ప్రపంచంలో సాదించలేనిది ఏది లెదు.

*సరైన ఆలోచనలు లేని మనిషే నిజమైన మూర్ఖుడు.

*కష్టాల తరువాత వచ్చే సుకాలు మదురాతి మదురంగ ఉ0టాఈ.


*ఆలోచించడం ముఖ్యం కాదు. దానిని ఆచరించడం ముఖ్యం, -అది ఇప్పుడే ప్రారంభించాలి తప్ప రేపటికి వాఇదా

వేయరాదు.