Friday, August 10, 2007

నవతరానికి నూతన దారులు

ప్రియమైన మిత్రులకు ఇదే నా స్వాగతం సుస్వాగతం, మనకోసం కొన్ని మంచి వాక్యాలు.

*నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపంలాంటి వాడు

*సంకల్పం సరైనదైతె ,ధానికి తగిన క్రుషి,పట్టుదలతో పరిశ్రమిస్తే ఈ ప్రపంచంలో సాదించలేనిది ఏది లెదు.

*సరైన ఆలోచనలు లేని మనిషే నిజమైన మూర్ఖుడు.

*కష్టాల తరువాత వచ్చే సుకాలు మదురాతి మదురంగ ఉ0టాఈ.


*ఆలోచించడం ముఖ్యం కాదు. దానిని ఆచరించడం ముఖ్యం, -అది ఇప్పుడే ప్రారంభించాలి తప్ప రేపటికి వాఇదా

వేయరాదు.

1 comment:

GARAM CHAI said...

nice words
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg